© 2026 nimisham.in

అందం కోసం రష్మిక మందన్నా ఏం చేస్తుందో తెలుసా?సాయిపల్లవికి బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్స్ ఎవరో తెలుసా? 02 September 2026 Basha Shek టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్...
అందం కోసం రష్మిక మందన్నా ఏం చేస్తుందో తెలుసా?సాయిపల్లవికి బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్స్ ఎవరో తెలుసా? 02 September 2026 Basha Shek టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ నేషనల్ క్రష్ తెలుగు, తమిళం తదితర దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లోనూ నటిస్తోంది.
పెళ్లి తర్వాత రష్మిక నటించిన హిందీ సినిమా కాక్ టెయిల్ 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
ఇక త్వరలోనే 'మైసా' అంటూ ఓ భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక మందన్నా. నవంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో పాటు విజయ్ దేవరకొండతో కలిస రణబాలి అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాలోనూ నటిస్తోంది రష్మిక. ఇది కూడా త్వరలోనే రిలీజ్ కానుంది సినిమాల సంగతి పక్కన పెడితే.. కాస్త తీరిక దొరికనప్పుడు మాత్రం స్కిన్‌కేర్, హెయిర్ కేర్ గురించి ప్రత్యేక శ్రద్ద వహిస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ.
గోరు వెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దనా చేసుకుంటే చాలా మంచి దంటోందీ అందాల తార.
ఇలా చేయడం వల్ల ఏ మాయిశ్చరైజర్, హెయిర్ కండీషనర్ అవసరం లేకుండానే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయంటోంది. ఇది అమ్మ చెప్పిన చిట్కా అంటోంది రష్మిక.
పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.
ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది. అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్